Surprise Me!

T20 World Cup లో వాళ్ళదే రాజ్యం, IPL 2021 వల్ల పిచ్ దెబ్బతింటుంది!! || Oneindia Telugu

2021-07-06 97 Dailymotion

SA coach Mark Boucher explains how IPL 2021 in UAE will help prepare for T20 World Cup
#Ipl2021
#T20WORLDCUP
#Bcci
#Icc

ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌ల కారణంగా యూఏఈ పిచ్‌లు జీవం కోల్పోతాయని సౌతాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ అన్నాడు. కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ రెండో దశ మ్యాచ్‌లను సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్య యూఏఈ వేదికగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దమవుతోంది

Buy Now on CodeCanyon